Telugu Ayurvedic Tips: చలి కాలంలో వచ్చే సమస్యలకు ఆయుర్వేద చిట్కాలు!
చలికాలంలో ఎన్ని జాగ్రత్తలు పాటించినా కొన్ని చిన్నపాటి సమస్యలు సమసిపోకుండా వేధిస్తూనే ఉంటాయి. చలికాలం వాతావరణం చర్మాన్ని పొడిబార్చి, శరీరాన్ని అశక్తంగా మారుస్తుంది. అయితే, ఆయుర్వేద చిట్కాలతో …